అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
Posted 2026-03-07 09:24:08
0
193
అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని, సమాజంలో పొంచి ఉన్న ప్రమాదాల పట్ల అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. పాఠశాల బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించే ఈ వీడియోను పోలీసులు రూపొందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అంగన్వాడీ టీచర్లకు అండగా ప్రభుత్వం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా...
AP ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత
AP ట్రాఫిక్ పోలీసులు ఈరోజు విశాఖపట్నం పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన...
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
Bengaluru Police Plant Trees With School Children
: Bengaluru Police today partnered with school children for a tree plantation drive on...
ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రం లో mp డీకే అరుణమ్మ
ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రం లో mp డీకే అరుణమ్మ గారు జిల్లా టీం ను మరియు సర్పంచ్ ఉపసర్పంచ్...