'బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో నష్టం'

0
389

బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి అన్నారు. బొబ్బిలి మండలంలోని పక్కి, కృష్ణాపురం, మెట్టవలస గ్రామాలు, కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ వల్ల కలిగే నష్టాలపై అమ్మాయిలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేస్తే టీనేజ్లో గర్భం దాల్చి అనారోగ్యం బారిన పడతారన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల మండలంలో యోగ వారోత్సవాలు ప్రారంభం
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, దుర్గం కొండ వద్ద ఆదివారం యోగా కార్యక్రమం, ట్రెక్కింగ్ నిర్వహించారు....
By Kothuru Murali 2026-06-08 14:24:14 0 115
SURAKSHA
AP ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రత
 AP ట్రాఫిక్ పోలీసులు ఈరోజు విశాఖపట్నం పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన...
By Kalaga Sailaja 2026-07-06 05:35:47 0 211
Andhra Pradesh
ఆర్ ఎం ఎస్ ర్యాంకును సాధించిన మురళి యూపీ స్కూల్ విద్యార్థిని అభినందించిన సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యూపీ స్కూల్ విద్యార్థి పని రామ వర్మ రాష్ట్రీయ మిలిటరీ...
By Benguluri Madhubabu 2026-03-16 13:11:30 0 277
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 3K
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజల నుండి వివతి పత్రాలు...
By Chennaiah Kati 2026-07-05 14:24:33 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com