ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.
Posted 2026-03-05 06:45:17
0
194
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా కార్లను పార్కింగ్ చేస్తున్నారు. మండుతున్న ఎండల్లో పెట్రోల్ వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉన్నా, ఆసుపత్రి పర్యవేక్షకులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాహనాల పార్కింగ్‌ను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సాలూరు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు
సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర...
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని...
పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది....
Delhi HC Summons Lawyers in Omar Rashid Defamation
In a significant pushback against online defamation, the Delhi High Court has issued summons to...
తస్మాత్ జాగ్రత్త ప్రజలారా??????
*💥తస్మాత్ జాగ్రత్త ప్రజలారా.....????*
హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం...