కారుతో బీభత్సం సృష్టించిన విద్యార్థి.

0
185

కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి రోడ్డు పక్కన పిట్టగోడను ఢీకొట్టింది. కారు ఫ్లైఓవర్ కిందకు పడి ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన.
  ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన 10-06-2026 Wed 09:55 Andhra...
By Pagadala Venkateswar 2026-06-10 05:35:07 0 113
Andhra Pradesh
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన చల్లా బాబు
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం అంగన్వాడీ...
By Kothuru Murali 2026-06-20 16:08:09 0 104
Andhra Pradesh
డ్రగ్స్ యువత భవిష్యత్తును చీకటిలోకి నెడతాయి డాక్టర్ జి. రాజ్ కుమార్ యండి
సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన...
By Vadlamudi NagaVenkat 2026-06-25 11:48:18 0 320
Andhra Pradesh
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!
AP: నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి...
By Pagadala Venkateswar 2026-03-18 03:06:58 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com