మదనపల్లె: హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్.
Posted 2026-03-03 09:12:38
0
215
మదనపల్లె మండలం దేవతానగర్ వద్ద గత నెల 25న ముగ్గురు వ్యక్తులపై కర్రలతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఈ కేసులో భూపతి, నాగభూషణం, గౌతమ్ కుమార్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అయ్యో నా పతి దేవుడు గుండెపోటుతో చనిపోయాడని బోరుమంది.. కట్ చేస్తే..
గుండెపోటు ముసుగులో జరిగిన హత్యను మేడిపల్లి పోలీసులు ఛేదించారు. భర్తను ఉరివేసి హత్య చేసిన భార్యతో...
Takedown Threats: Media Fights Three-Hour Gag Orders
The newly introduced Sahyog portal allows governments to send aggressive takedown requests to...
మదనపల్లె : ఆర్ఓ పల్లవికి వరస్ట్ వారెంట్.
మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్లాన్...
UP Cops Today: Cyber Awareness Warriors For Citizens
On Wednesday, UP police officers conducted cyber crime awareness campaigns across districts. In...
YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల.
ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడమేంటని షర్మిల ప్రశ్న
సంగమేశ్వరం బదులు...