సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల రజతోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం.

0
300
వేటపాలెం: వేటపాలెంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకలకు రావాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ను కళాశాల బృందం సాదరంగా ఆహ్వానించింది.
సోమవారం జిల్లా కలెక్టరేట్‌ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ వినోద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కళాశాల ప్రిన్సిపాల్ డా. జగదీష్ ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావు, కలెక్టర్ కు పుష్ప గుత్యం అందించి వేడుకలకు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. జగదీష్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా కళాశాల సాధించిన ప్రగతిని, నాక్ ఏ గ్రేడ్, ఎన్ బి ఏ గుర్తింపు, అటానమస్ హోదాతో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన సాంకేతిక విద్య గురించి కలెక్టర్ కు వివరించారు. కళాశాల రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ‎
 
#Narendra
Search
Categories
Read More
Telangana
మల్కాజిగిరిలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన… కార్యకర్తల సమావేశంతో నూతన ఉత్సాహం!”|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా...
By Sidhu Maroju 2026-03-22 09:04:00 0 239
Andhra Pradesh
*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం
*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు*  *యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-28 03:40:33 0 380
Entertainment
రష్మిక మందన్న గారి హావభావాలు, ఎమోషనల్ యాక్టింగ్ స్టైల్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథ "బతుకమ్మ "..రచయిత, దర్శకుడు శ్రీనురావు పొన్నాల
రష్మిక మందన్న గారి హావభావాలు, ఎమోషనల్ యాక్టింగ్ స్టైల్ దృష్టిలో పెట్టుకుని రాసుకున్న ఒక...
By Ponnala Srinivasrao 2026-07-03 04:21:55 0 322
SURAKSHA
Shri Sampath Kumar, IAS: Inspiring Change Through Service
A dedicated administrator whose vision, leadership, and commitment to public service...
By Lokeshwari Panthadi 2026-07-22 11:43:17 0 146
Telangana
కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతినెలా 10 వ తేదీన "కంటోన్మెంట్" వాణి కార్యక్రమం ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను...
By Sidhu Maroju 2025-08-29 15:00:31 1 544
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com