విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.

0
196

జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సుబ్రహ్మణ్యం, ఏపీసీ అనూరాధ విద్యార్థుల ప్రదర్శనలను ప్రశంసించారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, నిత్య జీవితంలో శాస్త్రీయ దృక్పథాన్ని, తార్కిక ఆలోచనలను అలవర్చుకోవాలని, సి. వి. రామన్ స్ఫూర్తితో సృజనాత్మకతను పెంపొందించుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఈవో సూచించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Dr. Sudhanshu Sarangi IPS: Champion of Public Safety
A distinguished police leader, author, and public intellectual, Dr. Sudhanshu Sarangi has...
By Lokeshwari Panthadi 2026-07-31 10:15:51 0 335
Telangana
ఆ స్నేహితులు మద్యానికి బానిసలు, ముఠాగా ఏర్పడి దారిదోపిడిలు- అరెస్ట్ చేసిన పోలీసులు.|
సికింద్రాబాద్ : మద్యానికి బానిసలుగా మారిన స్నేహితుల ముఠా దారిదోపిడిలకు పాల్పడుతూ ఎట్టకేలకు...
By Sidhu Maroju 2025-11-04 15:10:06 0 288
Telangana
నిజామాబాద్
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...
By Sadaq Sadaq 2026-08-15 06:31:45 0 117
SURAKSHA
ఫ్రెండ్లీ పోలీసింగ్: తెలంగాణ పోలీసుల మానవీయ కోణం
తెలంగాణ పోలీసు వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పు "ఫ్రెండ్లీ పోలీసింగ్". ఒకప్పుడు పోలీస్...
By Kalaga Sailaja 2026-06-25 06:18:26 0 77
Telangana
మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
సికింద్రాబాద్.. నగరంలోని పలు ప్రాంతాలలో అక్రమంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను ఉత్తర మండల...
By Sidhu Maroju 2025-06-18 13:22:23 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com