చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
Posted 2026-02-28 10:54:55
0
192
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు సైన్స్ నమూనాలను ప్రదర్శించారు. అత్యుత్తమ నమూనాలు తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను, సైన్స్ ఉపాధ్యాయులను పలువురు అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
మన కూటమి అధినాయకుల సహాయ సహకారాలతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నా :...
UP's MSME and ODOP Drive Strengthens Local Industries
Uttar Pradesh continues to strengthen its Micro, Small and Medium Enterprises (MSME) sector...
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం
సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి...
Haryana Police: Robust Cybercrime Combat Strategy
In an era of rising digital threats, Haryana Police has adopted a proactive, technology-driven...
Architect of Grassroots Change: Shri Anant Jain, IAS
From Engineering Precision to District Administration: How an IIT-Trained Strategist is Reshaping...