ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం

0
289

చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం ఏర్పాటు చేశారు.
 ఈ సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు సవరణ,తొలగింపు,కార్యక్రమాలు పారదర్శకతో బిఎల్వోలు చేస్తున్నారని  ఏమైనా లోటు పాట్లు ఉంటే మా దృష్టికి తేవాలని అన్నారు  అలాగే ఇప్పటివరకు చేర్చిన ఓటర్లు,సవరించిన,తొలగించిన ఓటర్ల వివరాలు తెలియజేశారు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల వారు తమ బూతు ఏజెంట్ల వివరాలు విధిగా ఇవ్వాలని మార్చి రెండవ వారం లోపల మీ బూత్ ఏజెంట్ లిస్టు ఇవ్వాలని తెలియజేశారు  ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ,వేటపాలెం ఎమ్మార్వో గీతా రాణి,చీరాల ఎంపీడీవో విజయ శ్రీ,వేటపాలెం ఎంపీడీవో రాజేష్,చీరాల మున్సిపల్ కమిషనర్ డేనియర్ జోసెఫ్,
 జనసేన పార్టీ నుండి గూడూరు శివరాం ప్రసాద్,తెలుగుదేశం పార్టీ నుండి కీర్తి ప్రసాద్,బీఎస్పీ నుండి భగత్ సింగ్,సిపిఎం నుండి ఎన్ బాబురావు,వైఎస్ఆర్సిపి నుండి బత్తుల అనిల్ , గుంటూరు ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నుండి షేక్ అలీమ్ మరియు ఎంపీటీవో ఎమ్మార్వో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
Rathan U. Kelkar IAS: Transforming Governance with Vision
The Journey Begins "Effective governance is measured by the positive impact it...
By Fathima Safa 2026-07-14 09:15:29 0 128
Andhra Pradesh
సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడాలి
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల చెరకు రైతులకు ఆధారమైన సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు...
By Boiena Rajesh 2026-09-04 11:34:15 0 80
Andhra Pradesh
​శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-13 07:15:04 0 225
Andhra Pradesh
వృద్ధుడిని బెదిరించి దోపిడి చేసిన ముద్దాయిని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు సుమారు 25000/ విలువల కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర అరెస్టు చేసి పోలీస్ వారు
వృద్ధిడిని బెదిరించి దోపిడీ చేసిన ముద్దాయి ని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తు...
By Chennaiah Kati 2026-06-26 16:55:48 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com