బుద్ధునికొండ పరిరక్షణకు మార్చి 10న 'ఛలో ఢిల్లీ'
Posted 2026-02-27 04:07:40
0
188
మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణకై మార్చి 10న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా భిక్ఖు సంఘం ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శి భంతే సద్ధారక్కిత తెలిపారు. గురువారం స్థానిక అతిథి భవనంలో ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. చారిత్రాత్మక బుద్ధునికొండను కాపాడుకునేందుకు బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు, అంబేడ్కరీయులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఢిల్లీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన కోరారు. బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP మహిళా పోలీసులు బాలికలకు స్వీయ రక్షణ
AP మహిళా పోలీసులు ఈరోజు గుంటూరు కళాశాలల్లో బాలికలకు ఉచిత స్వీయ రక్షణ శిక్షణ ఇచ్చారు. POCSO చట్టం,...
R. K. Mallick, IPS: A Guardian of Law and Public Trust
The Journey begins
"A police officer's greatest responsibility is not merely...
ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే,
అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తి లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్...
""అరైవ్ అలైవ్".. చిన్నారులకు ట్రాఫిక్ భద్రత పాఠాలు.|
"ఆల్వాల్ కిడ్జ్ స్కూల్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం.. మైనర్ డ్రైవింగ్, అతివేగంపై...
Ahmedabad Hosts Global Tech & Medical Summits This July
Ahmedabad is set to become a global hub for innovation this July, as the city prepares to host a...