పుంగనూరు :పుంగనూరు పట్టణం పరిధిలో మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
Posted 2026-02-26 12:38:22
0
161
పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటిపాలెం నందు బుధవారం 15 అడుగుల లోతు ఉన్న నీటి సొంపులోకి ఓ ఎద్దు పడిపోయింది. స్థానికులు వెంటనే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజుకు తెలియజేయడంతో, ఆయన తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిచ్చెన, తాడు, స్థానికుల సహాయంతో నీటి సోంపులో పడిపోయిన మూగజీవిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ సంఘటనతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య: మనుషులను అమ్ముతున్న ముఠా అరెస్ట్.
నందలూరులోని సోమశిల ప్రాజెక్ట్ వద్ద మనుషులను అమ్ముతున్న ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు....
Jharkhand Strengthens Law and Order Across the State
Jharkhand has continued to enhance law and order in 2026 by strengthening policing, expanding...
దీక్ష దివస్ ను పురస్కరించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఈరోజు “దీక్ష దివస్”ను పురస్కరించుకొని మల్కాజ్గిరి...
Sandeep Kumar, IAS: Driving Good Governance with Vision
The journey Begins
"Public service is about transforming policies into...
మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు
సూర్యమోహన్
మద్దూర్ మండలం రిపోర్టర్
మద్దూర్...