మదనపల్లి లో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్: 20 బైక్‌లు సీజ్.
Posted 2026-02-26 11:22:26
0
163
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో 150 మంది సిబ్బంది, డాగ్ స్క్వాడ్, ఎస్టీఎఫ్ బృందాలు కాట్లాటపల్లి రోడ్డు, రామిరెడ్డి లేఅవుట్‌లలో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించే పలువురు యువకులను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*లోను కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు*- సుప్రీంకోర్టు- వార్నింగ్
*లోన్ కట్టలేదని వేధిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు* - సుప్రీంకోర్టు వార్నింగ్
*సామాన్యులకు...
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు అంగన్వాడీ యూనియన్...
Data Journalism: The Rise of Python and R in News
Data journalism is transforming how Indian reporters turn complex numbers into compelling...
Madanapalle: చేనేత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నేతన్న భరోసా’ ఆర్థిక సాయాన్ని రూ. 25 వేలకు పెంచింది.
Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు...
Odisha Makes History: First Egg Powder Export to Austria
In a historic milestone for India's agro-export sector, Odisha has successfully executed its...