Bharat Aawaz

చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
301
Views

ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన కార్యక్రమంలో పాల్గొని వేద ఆశీస్సులు అందించిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుసుగవాసి ప్రసాద్ బాబు గారు ఈ కార్యక్రమంలో మాసాపేట తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు