Cabinet meeting updates

0
201

సూపర్-6లో ఇచ్చిన తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజా ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లస్టర్ బేస్డ్ విధానాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే సుమారు 22 క్లస్టర్లను గుర్తించాం.

 

రాయలసీమ, అనంతపురంలో ఆటోమోటివ్ క్లస్టర్, కర్నూలులో రిన్యూవబుల్ ఎనర్జీ, సిమెంట్ క్లస్టర్, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, నెల్లూరులో గ్లాస్, ఏసీ క్లస్టర్ వస్తోంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ క్లస్టర్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్, గోదావరి జిల్లాల్లో ఆక్వా క్లస్టర్, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్లు వస్తున్నాయి. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ కూడా వస్తున్నాయి. ఆయా క్లస్టర్లలో వెర్టికల్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చాలా అవసరం. 

క్లస్టర్ విధానంలో వెర్టికల్ అంటే వివిధ రకాల కంపెనీలను తీసుకురావడం. హారిజాంటల్ అంటే విద్య. అందులో స్కిల్ డెవలప్‌మెంట్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. కోర్సులను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. 

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ఎంవోయూ చేసుకున్న 760 పరిశ్రమలను మంత్రుల బృందం ట్రాక్ చేసింది. జీవోఎంలో నాతో పాటు పరిశ్రమల మంత్రి భరత్, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ సభ్యులుగా ఉన్నాం. వారందరితో చర్చలు జరిపి వారికి కావాల్సిన కోర్సులు, మ్యాన్ పవర్ పై మ్యాపింగ్ చేశాం. దీనిపై ఒక్కో సెక్టార్‌కు ఒక్కో ఇండస్ట్రీ లీడర్‌ను గుర్తించి వారికి బాధ్యత అప్పగిస్తున్నాం. 

 

Search
Categories
Read More
Andhra Pradesh
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-18 04:16:25 0 183
Legal
Supreme Court Restores Convictions in High-Profile Dr. Subbiah Murder Case
Overturning the Madras High Court’s controversial acquittals, the Supreme Court restored...
By Dunna Jessicaruth 2026-05-19 11:32:29 0 238
SURAKSHA
Dr. Shahid Iqbal Choudhary: A Visionary IAS Leader
A dynamic 2009-batch AGMUT cadre IAS officer whose innovative governance, inclusive development,...
By Lokeshwari Panthadi 2026-07-22 08:33:12 0 257
Andhra Pradesh
వైఎస్సార్సీపీ నేత ఇంటిపై జేసీబీ దాడి: నాయకుల ఖండన.
మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు, దళిత వికలాంగుడు...
By Pagadala Venkateswar 2026-05-09 07:56:47 0 164
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా నీటి బడ్జెట్ ప్రవేశపెట్టాలని...
By John Baji 2026-01-11 06:23:27 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com