రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.
Posted 2026-02-24 06:48:39
1
243
మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల బంగారం, రూ.2 కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన స్వాతి, పెట్రోలు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక ప్రైవేట్ కళాశాల యజమాని అండతో తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. గత నెల నుంచే ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తనకు ప్రాణహాని ఉందని వాపోయింది. హిజ్రా సంఘం నాయకురాలు కరిష్మా సహా సభ్యులు ఆమెకు మద్దతుగా పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
Journalism is more than just...
ఉద్యోగ, ఉపాధ్యాయ నేతలతో చంద్రబాబు రేపు కీలక భేటీ.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి...
పెరగనున్న ఎంపీ ల సంఖ్య.. జీతాల ఖర్చు..?
డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24...
Rajasthan High Court Acts to Restore Udaipur’s Water Bodies
In a significant move to preserve the ecological heritage of Udaipur, the Rajasthan High Court...
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ
*ఢిల్లీ*
*కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...