శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
Posted 2026-02-23 12:27:08
0
214
చీరాల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు నేడు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని తోటవారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు హోమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ గారికి స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు,తెలుగు దేశం పార్టీ నాయకులు సాదు నాగేశ్వరావు, భోగిరి రామారావు, గవిని మణి కుమార్, నాగేష్, భోగిరి పృధ్వీ రాజ్, గవిని దుర్గ ప్రసాద్, నర్రా కొండలు, ఎరిచర్ల స్వామి దాస్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి లో విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పోస్టర్ ఆవిష్కరణ.
మదనపల్లెలో అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం సాయంత్రం విద్యార్థి...
ముగతి గ్రామంలో అవగాహన కార్యక్రమం
నందవరం మండలం ముగతి గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో...
నార్త్ జోన్ టాస్క్ పోర్స్ డి.సి.పి. సుదీంద్ర ప్రెస్ మీట్.
సికింద్రాబాద్.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది...
Arava Rajkamal, IAS: Transforming Ranchi Through Leadership
The Journey Begins
"The true strength of governance lies in improving the...
ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన...