*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం :

0
269

*25 న ముఖ్యమంత్రి బహిరంగ సభను జయప్రదం చేద్దాం : తెలీకాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ రావు*

*4 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షతో మార్కాపురం నూతన జిల్లా ఏర్పడ్డక మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా కు విచ్చేస్తున్నారని టీడీపీ కేడర్ టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని వెలుగొండ టన్నెల్ పరిశీలన, 11:30 గంటలకు ఫీడర్ కెనాల్ శంకుస్థాపన, పనుల పరిశీలన కార్యక్రమం, అనంతరం 12 గంటలకు మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్డు సాయి బాలాజీ మోడల్ స్కూల్ ఎదురు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు...*

*కావున మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి యర్రగొండపాలెం బాధ్యులు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, గూడూరి ఎరిక్షన్ బాబు గారు కార్యాలర్తలందరికి తెలియజేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారి పర్యటన లో జిల్లా ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు గురించి తీపి కబురు వినబోతున్నట్లు పల్లా శ్రీనివాస్ గారు తెలిపారు. కావున ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని భారీ ఎత్తున జయప్రదం చేయాలని కోరారు...*

Search
Categories
Read More
SURAKSHA
Prabodh Saxena: Steering Himachal Towards Excellence
A visionary 1990-batch IAS officer whose administrative excellence and people-centric governance...
By Lokeshwari Panthadi 2026-07-24 09:10:13 0 166
Andhra Pradesh
కత్తిపూడిలో డ్రైవర్లు నిర్లక్ష్యం.. రెండు లారీలు ఢీకొనడంతో సంబవించిన ప్రమాదం.. మంటల్లో క్లీనర్ మృతి..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారు రావికంపాడు వెళ్ళు జంక్షన్ వద్ద గురువారం...
By BABJI DADALA 2026-01-29 02:18:49 0 622
Andhra Pradesh
Pawan Kalyan: ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పవన్ కల్యాణ్, మంచు మనోజ్ ఆసక్తికర భేటీ... వీడియో ఇదిగో!
బేగంపేట విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న పవన్, మనోజ్ పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా...
By Pagadala Venkateswar 2026-02-06 14:13:32 0 179
Andhra Pradesh
జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన – జిల్లా కలెక్టర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు...
By John Baji 2026-02-11 06:04:43 0 565
Andhra Pradesh
బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు...
By Pagadala Venkateswar 2026-04-09 04:33:58 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com