సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ: ఎమ్మెల్యే.
Posted 2026-02-23 06:46:23
0
202
ఆదివారం రామసముద్రం మండలంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష 38 మంది లబ్ధిదారులకు రూ. 59 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద రోగుల వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న సీఎం సహాయనిధి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు. ఇది పేదలకు కొండంత అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Digital Shields: Arunachal Overhauls ILP with QR-Codes
In a landmark move to bolster state security and preserve indigenous rights, the Arunachal...
టీచర్ గా మారిన కలెక్టర్...
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఉపాధ్యాయురాలుగా మారారు. రామాయంపేట కేజీబీవీ సందర్శించిన కలెక్టర్...
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
Coastal and Marine Conservation Efforts in Lakshadweep
Coastal and marine conservation has been a key priority in Lakshadweep due to its rich...
A Mission of Science and Symbolism
Shubhanshu Shukla- India’s New Star in Space Returns Home Safely
A Historic Moment for...