పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం

0
185

పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు శనివారం ప్రారంభించారు. రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారి పల్లెలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా బాబు రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తడి చెత్త, పొడి చెత్త సేకరించిన వాహనాన్ని డంపింగ్ యార్డ్ వరకు నడిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రమాణం చేయించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు...
By Gandla Vaijanath 2026-07-25 05:45:33 0 155
Telangana
ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి
ఎస్ఐ రాజు కుమార్     మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ...
By Bheeshman King 2025-12-20 13:30:01 0 350
SURAKSHA
Chandra Bhushan Kumar: Leading Andaman with Vision
The Journey  Begins "Good governance is not measured by policies alone, but by how...
By Fathima Safa 2026-07-29 04:57:42 0 98
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:10:47 0 235
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తక్షణ స్పందన. పైప్‌లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ...
By Chunarkar Jagadeesh 2026-08-02 08:37:16 0 404
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com