రేపు విజయనగరం ఎంపీ షెడ్యూల్

0
590

విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,వి

జయనగరం ఎంపీ గారి క్యాంప్ కార్యాలయం,

తేది: 22-02-2026.రేపు ఉదయం 8:30am గంటలకు రాష్ట్ర పండుగ అయిన రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రివర్యులు& విజయనగరం పార్లమెంటరీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొననున్నారు.

 అనంతరం 11:00am గంటలకు చీపురుపల్లిశ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరుకానున్నారు.

అనంతరం మధ్యాహ్నం నుండి పార్లమెంటు పరిధిలో పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దేవల మురళికి ఘన సన్మానం.. టీడీపీలో కీలక పదవి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, వడ్డెర...
By Pagadala Venkateswar 2026-05-05 06:29:13 0 135
Telangana
భద్రాచలం బస్టాండ్‌లో దుర్వాసనల గోస.. పట్టించుకోని అధికారులు!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఆర్టీసి బస్టాండ్‌లో అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు...
By Lakavath Kiran 2026-08-22 06:15:35 0 208
SURAKSHA
Nalin Prabhat, IPS: A Symbol of Courage and Leadership
India's Decorated Police Leader Strengthening Security, Counter-Terrorism, and Public Safety in...
By Lokeshwari Panthadi 2026-07-17 09:26:16 0 269
Telangana
గులాబీ జెండా ఎగరాలి
 బడే నాగజ్యోతి బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్   కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్...
By Bheeshman King 2025-12-14 13:17:45 0 343
Andhra Pradesh
ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన
*స్క్రోలింగ్ కొరకు*   ఆచంట 21-12-2025     ➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట...
By Rajini Kumari 2025-12-21 14:04:18 0 280
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com