వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో......

0
231

చీరాల: వాడరేవు గ్రామపంచాయతీ బిజెపి పార్టీ తరఫున చీరాల రూరల్ ఉపాధ్యక్షులు రాజేష్ వైష్ణవ్ ఆధ్వర్యంలో హిందువుల ఆరాధ్య దైవం మరాఠా సామ్రాజ్య స్థాపకులు ది గ్రేట్ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన బాపట్ల జిల్లా యువ మోర్చా అధ్యక్షులు చావలి కృష్ణార్జున ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 19 1630 సంవత్సరంలో ఒక గొప్ప వీరుడు జన్మించారు  ది గ్రేట్ చత్రపతి శివాజీ మహారాజ్ ఆయన మొగల్ పై చేసిన యుద్ధం మన హిందూ మతాన్ని కాపాడుకునే విధంగా హిందువులని ఏకం చేసిన గొప్ప రాజు అంటూ ప్రశంసించారు ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన సత్తిబాబు, ఏడుకొండలు రెడ్డి చిట్టిబాబు ,గోలి సాయి ,కోటి గోపి  శ్రీనివాసరెడ్డి,దామిశెట్టి శ్రీనివాస్ గుప్త,చినగేపల్లి శ్రీనివాసరావు, జొన్న మూర్తి.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
Architect of Growth: The Visionary Administrator Shaping DNH & DD
Driving Progressive Governance and Structural Transformation in the Union Territory True...
By Kalaga Sailaja 2026-08-01 13:09:44 0 246
Andhra Pradesh
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను...
By Pagadala Venkateswar 2026-04-02 05:42:41 0 193
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 153
Andhra Pradesh
శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి... 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
శ్రీనివాస లాడ్జిలో జూద స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి... 7 మంది పట్టివేత, రూ.18,500 నగదు స్వాధీనం...
By Chennaiah Kati 2026-06-28 07:10:14 0 101
Andhra Pradesh
Controller and auditor general of India (CAG)
ఒక పథకం ప్రకారం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసేందుకు...
By G k Nookala 2026-03-07 18:07:17 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com