APSET 2025: ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, దరఖాస్తు, ఫీజు వివరాలు చూడండి
APSET 2025: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, ప్రమోషన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025ని ప్రభుత్వం తరపున ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించబోతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ పోస్టుల నియామకాలు, ప్రమోషన్ల కోసం అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్...
0 Comments 0 Shares 177 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com