రొంపిచర్లలో ముత్యాలమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో దుర్గా దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి గా దర్శనమిచ్చారు. అర్చకులు కుంకుమ అర్చన మరియు షోడశోపచార పూజలు చేసారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందచేశారు. రేపు అమ్మవారి ఊరేగింపు, నిమ్మజనం జరుగుతున్నట్లు సభ్యులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అశోక్ కుమార్, వాసు, శ్రీనివాసులు, మౌనిష్, మురళి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
43 Views