Bharat Aawaz
MOHAMMAD MUJEEBUDDIN

MOHAMMAD MUJEEBUDDIN
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member

@MUJEEBUDDIN REPORTER - Bharat Aawaz
Recent Updates
  • జర్నలిస్ట్స్ హక్కుల పరిరక్షణ మరియు రక్షణ దినోత్సవం (నవంబర్ 2)
    అంతర్జాతీయ సమాజం నవంబర్ 2వ తేదీని "జర్నలిస్టులపై జరిగే నేరాలకు శిక్షలు పడకపోవడాన్ని నివారించే అంతర్జాతీయ దినోత్సవం" (International Day to End Impunity for Crimes against Journalists) గా పాటిస్తుంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే జర్నలిస్టులు, సమాజంలోని సత్యాలను వెలికితీస్తూ ప్రజలకు నిజాన్ని చేరవేసే క్రమంలో ఎదుర్కొంటున్న ముప్పులు మరియు దాడుల పట్ల ధైర్యంగా పోరాడుతున్నారు. ఈ రోజున, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విలేకరులకు నివాళులర్పిస్తూనే.. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలని, వారిపై జరిగే భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, ఆర్థిక సహాయం, మరియు నిష్పాక్షికంగా వార్తలు రాసేందుకు అవసరమైన పూర్తి భావప్రకటనా స్వేచ్ఛను కల్పించాలని వివిధ పత్రికా స్వేచ్ఛా సంఘాలు ఈ సందర్భంగా ప్రభుత్వం మరియు సమాజాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము

    భారత్ ఆవాజ్
    మిర్యాలగూడా
    Like
    1
    58 Views
  • పెద్దపల్లి వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు.
      పెద్దపల్లి మండలం లోని పలు గ్రామాల శివారుల్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ ఐ మల్లేష్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానిత వ్యక్తులను వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ ఐ మల్లేష్ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు, గ్రామాల్లో జరుగుతున్న దొంగతనల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే...
    Like
    1
    812 Views
  • దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో యస్ ఐ ఆర్ మ్యాపింగ్ క్యాంప్.
    తేది 04-04-2026, శనివారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు, స్థానిక సయ్యద్ నబీ మస్జిద్ సమీపంలో, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ, పెద్దపల్లి ఆధ్వర్యంలో, పెద్దపల్లి మండల రెవెన్యూ అధికారి  సమన్వయంతో, పోలింగ్ స్టేషన్ సంఖ్యలు 58, 59, 60 మరియు 61 కు చెందిన బి.ఎల్.ఓలు, అలాగే 9 మరియు 28 వార్డు కౌన్సిలర్ల సహకారంతో యస్.ఐ.ఆర్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 9 మరియు...
    Like
    1
    762 Views
  • 4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
    తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జండాలు,బ్యాడ్జీలతో నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు CITU జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు,AITUC జిల్లా కార్యదర్శి కడారి సునీల్,బి అశోక్ లు మాట్లాడుతూ ...కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను...
    396 Views

    1.2K Views
  • అట్టహాసంగా గాయత్రి డిగ్రీ అండ్ పీ.జీ కళాశాల ఫేర్ వెల్ డే సంబరాలు
    తెలంగాణ పెద్దపల్లి జిల్లా.తేదీ 31/03/2026 స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో గాయత్రి డిగ్రీ అండ్ పి జి కళాశాల వీడ్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ గారు ఈ కార్యకమానికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సోషల్ మీడియాకు ప్రభావితం కావద్దని తెలియజేశారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాలను గుర్తించి రాణించాలని తెలియజేశారు. గాయత్రి విద్యా సంస్థల...
    762 Views
  • క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను నిలిపివేయాలి -రాజీవ్ రహదారి పై లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో -అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేత
    రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను ఉపసంహరించుకోవాలని, అలాగే పెరిగిన ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ సోమవారం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.
    745 Views
  • దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం
    మత సామరస్యానికి నిదర్శనమే ఈద్ మీలాబ్ మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య పెద్దపల్లి పట్టణంలోని మూన్ ఫంక్షనల్ లో ఈరోజు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ మీలాబ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య హాజరయ్యారు.
    433 Views

    1.4K Views
  • Warm Welcome to Mohammad mujeebuddin !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    533 Views
  • పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
    ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
    458 Views

    475 Views

    1.8K Views
More Stories