MOHAMMAD MUJEEBUDDIN Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member shared MOHAMMAD MUJEEBUDDIN 's post 2026-02-26 17:06:24 MOHAMMAD MUJEEBUDDIN Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-02-25 23:21:44 పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్. ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 0 Comments 0 Shares 474 Views