-
242 Posts
-
237 Photos
-
21 Videos
-
Reporter at Hyderabad
-
Studied Mrs a v n college atClass of B.com
-
Male
-
Followed by 9 people
-
Experience
5+ Years -
Language
Hindi , Telugu
-
Current Position
Reporter
-
State
Telangana -
Constituency
L B NAGAR -
District
K V RANGAREDDY -
Mandal | Tahasil | Sub Division
MEDCHAL - MALKAJGIRI
-
Tomorrow medical shops closedరేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. అత్యవసరంగా అవసరమయ్యే మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ప్రతిరోజూ మందులు వాడేవారు తమకు అవసరమైన ఔషధాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని...0 Comments 0 Shares 32 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్య
పంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.
ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.
ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.
పంజాబ్‌లో దారుణం.. గాయని ఇందర్ కౌర్‌ను కిడ్నాప్ చేసి హత్యపంజాబ్‌లో ప్రముఖ గాయని Inder Kaur హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇందర్ కౌర్ కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది.ప్రధాన నిందితుడు సుఖ్విందర్ కెనడా నుంచి భారత్‌కు వచ్చి ఇందర్ కౌర్‌ను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆమెను హత్య చేసి తిరిగి కెనడాకు పారిపోయినట్లు సమాచారం.ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ సహకారంతో అతడిని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించే అవకాశముంది.0 Comments 0 Shares 56 Views 0 Reviews -
Matsyakarula sevaloచరిత్రలో మొట్టమొదటి సారి భారీగా ‘మత్స్యకారుల సేవలో’ నిధులు.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధ సమయం. ఈ సమయంలో మత్స్యకారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ‘మత్స్యకారుల సేవలో’ పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నాం. మొత్తం 1,30,796 మత్స్యకార...0 Comments 0 Shares 28 Views 0 Reviews
-
-
Palamooru rangareddy projectపాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. దీనితో పాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ❇️ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో...0 Comments 0 Shares 35 Views 0 Reviews
-
Saraswathi antya puskharaluజయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద, ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు అత్యంత వైభవంగా జరగనున్న “సరస్వతి అంత్య పుష్కరాల” మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, ఆలయ అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారిని...0 Comments 0 Shares 34 Views 0 Reviews
-
A P in tirupathi royal Enfield projectఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.0 Comments 0 Shares 38 Views 0 Reviews
-
Matsyakarula seva padakkamవేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి .0 Comments 0 Shares 31 Views 0 Reviews
-
NEET EXAM PAPER LEAKAGE 2 People arrested by CBI[18/05, 3:07 pm] null: నీట్ పేపర్ లీక్ కేసులో మరో అరెస్ట్.. మొత్తం అరెస్టుల సంఖ్య 10కు చేరింది Central Bureau of Investigation దర్యాప్తు చేస్తున్న నీట్ పేపర్ లీక్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. శివరాజ్ మొటెగంకర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. శివరాజ్ మొబైల్ ఫోన్‌లో నీట్ ప్రశ్నాపత్రం ఉన్నట్లు...0 Comments 0 Shares 33 Views 0 Reviews
-
AMCA PROJECT in Puttaparthiరాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర. ఉద్యాన సీమ... ఇది వర్తమానం. రక్షణ సీమ... ఇది భవిష్యత్.. పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టుకు నేడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు భూమి పూజ చేయనున్నారు. #AndhraPradesh0 Comments 0 Shares 58 Views 0 Reviews
-
Uber chief meets C M in their houseప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉబర్ (Uber) సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ✅ ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది. ఉబర్ సంస్థ వ్యాపార...0 Comments 0 Shares 75 Views 0 Reviews
-
[13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
[13/05, 2:17 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
[13/05, 2:09 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.[13/05, 2:17 pm] null: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.0 Comments 0 Shares 131 Views 0 Reviews -
Chandra Babu Naidu nara lokesh visit assamఅసోం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా సభా ప్రాంగణంలో పలువురు ఎన్డీఏ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సరదాగా సంభాషించారు. #HimantaBiswaSarma0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మాణం అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్, భూమిపై వెళ్లేలా వినూత్న డిజైన్ ఈ మార్గాన్ని ఫేజ్-3లో చేపట్టాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్...0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
World press dayప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సత్యాన్వేషణ, సమాజహితానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ఒక సందేశంలో పేర్కొన్నారు. నిబద్ధత, ధైర్యం, బాధ్యతతో పనిచేసే పాత్రికేయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల గొంతుకగా...0 Comments 0 Shares 104 Views 0 Reviews
-
CBN Meets deputy CMఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.0 Comments 0 Shares 105 Views 0 Reviews
-
Central election commission gives green signal for kavitha new party“తెలంగాణ రక్షణ సేన”కు సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కవితకు అధికారిక అనుమతి కేంద్ర ఎన్నికల సంఘం (CEC) “తెలంగాణ రక్షణ సేన” పేరుతో కొత్త రాజకీయ పార్టీకి ఆమోదం తెలిపింది. ఈ పార్టీకి సంబంధించి అధికారిక అనుమతి పత్రాన్ని Kalvakuntla Kavithaకు అధికారులు అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో పార్టీ పేరును కవిత ప్రకటించారు. అనంతరం సీఈసీ అధికారికంగా...0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
Telangana 10th results tomorrowహైదరాబాద్: రేపు టెన్త్ ఫలితాల విడుదల తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫలితాలపై స్పష్టత వచ్చింది. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు తెలిపారు कि రేపు మధ్యాహ్నం 2 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు. ఈ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.0 Comments 0 Shares 126 Views 0 Reviews