-
13 Posts
-
3 Photos
-
0 Videos
-
Reporter at Thimmapur
-
Followed by 2 people
-
Experience
1 Year -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Telangana
Pinned Post
Please log in to like, share and comment!
Recent Updates
-
పట్ట పగలే కరీంనగర్ PMJ జూవెలర్స్ లో బంగారం భారీ చోరిబైక్ పెనా వచ్చి తుపాకీ తో కాల్పులు జరిపిన దుండగులు వర్కర్స్ పే దాడి చేసి బాత్రూం లో కట్టివేసి భారీ గా బంగారన్ని ఎత్తుకెళ్లారు సీసీ టీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు0 Comments 0 Shares 233 Views 0 Reviews
-
కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరిన్యూస్ టుడే కరీంనగర్ ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు చైన కొనడానికి వచ్చి గన్ తో వర్కర్స్కా పెనా కాల్పులు జరుపగా తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు దర్యాప్తు చెప్పటారు సీసీ టీవీ ఫ్ఫటేజ్ రిలీజ్ చేశారు0 Comments 0 Shares 234 Views 0 Reviews
-
ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడికరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు పోలింగ్ సిబ్బంది పై శునకాలు దాడి చేశాయి వారిని హాస్పిటల్ కి తరలించరూ చికిత్స పొందుతున్నారు0 Comments 0 Shares 412 Views 0 Reviews
-
నరకంగా మారిన రాత్రి ప్రయాణంరాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల కళ్ళు కనిపించకుండా పోతున్నాయి కొత్తగా వచ్చే వాహనాలు led లైట్స్ తో వస్తున్నాయి RTO అధికారుల పర్యవేక్షణ కరవు అయ్యింది నియంత్రణ జడ ఎక్కడ కనిపించక పోవడం... గతం లో వాహనాల హెడ్ లైట్స్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నియమం ఉండేది ఇప్పుడు ఆ రూల్ ఉందో లేదో తెలియట్లేదు led light వల్ల ఎదురుగా వచ్చే...0 Comments 0 Shares 236 Views 0 Reviews1
-
నరకంగా మారిన రాత్రి ప్రయాణంరాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల కళ్ళు కనిపించకుండా పోతున్నాయి కొత్తగా వచ్చే వాహనాలు led లైట్స్ తో వస్తున్నాయి RTO అధికారుల పర్యవేక్షణ కరవు అయ్యింది నియంత్రణ జడ ఎక్కడ కనిపించక పోవడం... గతం లో వాహనాల హెడ్ లైట్స్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నియమం ఉండేది ఇప్పుడు ఆ రూల్ ఉందో లేదో తెలియట్లేదు led light వల్ల ఎదురుగా వచ్చే...0 Comments 1 Shares 706 Views 0 Reviews1
-
0 Comments 0 Shares 270 Views 0 Reviews
-
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారందీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించించిన యూత్ ఐకాన్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో పోవుకులుపల్లె లో ఎన్ని ఏళ్ళనాటి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించిన యూత్ ఐకాన్ పొన్నం సునీత అనిల్ గౌడ్ గడువు0 Comments 0 Shares 512 Views 0 Reviews
-
*మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారికీ ఘనంగా సన్మానం*ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని మహిళా సంఘం ల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన *సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు* గ్రామంలో *మహిళా సంఘం ఏర్పాటు విషయం గురించి సర్పంచ్ దృష్టికి దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా బిల్డింగ్ నిర్మించి ఉపయోగానికి తీసుకువచ్చేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు* అనంతరం వార్డు సభ్యులకు కూడా...0 Comments 0 Shares 568 Views 0 Reviews
-
గ్రామ పంచాయతీ ఏడాది ఖర్చుల కోసం నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కిఏడాది ఖర్చుల కోసం *15 th finance commission* ద్వారా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి కేంద్ర ప్రభుత్వం నిధులను జమ చేస్తుంది... ఒక్కో వ్యక్తి పైన 815/— రూపాయలను జమ చేస్తది.. ఉదాహరణ: గ్రామ జనాభా 2000 ఒక్కో వ్యక్తి పైన వచ్చే నిధులు 815/– *2000×815=1630000/–* రూపాయల నిధులు ఏడాదికి జమ చేస్తుంది... గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నవి.. ఈ సంవత్సరంతో కలిపి...1 Comments 0 Shares 1K Views 0 Reviews1
-
*బాధిత కుటుంబానికి సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ పరామర్శ*తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన *ఉప్పులేటి కొమురవ్వ* ఇటీవలే అనారోగ్య కారణాలతో మృతిచెందగా *బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ గారు స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరామర్శించారు అనంతరం వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు* ఈ కార్యక్రమంలో *కొలిపాక రాజమౌళి, గుర్రం జగదీశ్, కొలిపాక కిరణ్, ఉప్పుల శ్రీనివాస్,పార్నంధి...0 Comments 0 Shares 591 Views 0 Reviews1
-
Warm Welcome to ARUN!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat Aawaz
#ArunWarm Welcome to ARUN! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz #Arun0 Comments 0 Shares 500 Views 0 Reviews
More Stories