గ్రామ పంచాయతీ ఏడాది ఖర్చుల కోసం నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి
ఏడాది ఖర్చుల కోసం *15 th finance commission* ద్వారా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి కేంద్ర ప్రభుత్వం నిధులను జమ చేస్తుంది... ఒక్కో వ్యక్తి పైన  815/— రూపాయలను జమ చేస్తది.. ఉదాహరణ: గ్రామ జనాభా 2000  ఒక్కో వ్యక్తి పైన వచ్చే నిధులు 815/– *2000×815=1630000/–* రూపాయల నిధులు ఏడాదికి జమ చేస్తుంది... గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నవి.. ఈ సంవత్సరంతో కలిపి...
Like
1
1 Comments 0 Shares 834 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com