*బాధిత కుటుంబానికి సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ పరామర్శ*
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన *ఉప్పులేటి కొమురవ్వ* ఇటీవలే అనారోగ్య కారణాలతో మృతిచెందగా *బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ గారు స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరామర్శించారు అనంతరం వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు* ఈ కార్యక్రమంలో *కొలిపాక రాజమౌళి, గుర్రం జగదీశ్, కొలిపాక కిరణ్, ఉప్పుల శ్రీనివాస్,పార్నంధి...
Love
1
0 Comments 0 Shares 218 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com