నరకంగా మారిన రాత్రి ప్రయాణం
రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల కళ్ళు కనిపించకుండా పోతున్నాయి కొత్తగా వచ్చే వాహనాలు led లైట్స్ తో వస్తున్నాయి RTO అధికారుల పర్యవేక్షణ కరవు అయ్యింది నియంత్రణ జడ ఎక్కడ కనిపించక పోవడం... గతం లో వాహనాల హెడ్ లైట్స్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నియమం ఉండేది ఇప్పుడు ఆ రూల్ ఉందో లేదో తెలియట్లేదు led light వల్ల ఎదురుగా వచ్చే...
Like
1
0 Comments 1 Shares 507 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com