• ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐ
    కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ట్రాఫిక్-1 సీఐ పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రైవర్లు, వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ కట్టుకోవడం, అతివేగం...
    0 Comments 0 Shares 568 Views 0 Reviews
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన సీఐ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం అధిక రద్దీ కారణంగా వాహనాలు రోడ్లపై ఇష్టానుసారం వెళ్లడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పట్టణ సీఐ సుబ్బరాయుడు స్వయంగా రంగంలోకి దిగి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఆయన చర్యలకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com