పుంగనూరు: పుంగనూరు పట్టణం ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సోమవారం అధిక రద్దీ కారణంగా వాహనాలు రోడ్లపై ఇష్టానుసారం వెళ్లడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పట్టణ సీఐ సుబ్బరాయుడు స్వయంగా రంగంలోకి దిగి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఆయన చర్యలకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 84 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com