Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
Madanapalle: మదనపల్లెలో ఘనంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ఈశ్వరమ్మ కాలనీలో తక్కువ ధరల రైస్ మిల్లుల అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా.Madanapalle: మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీలో ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు బజార్లు, రైస్ మిల్లుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తక్కువ ధరల స్టోర్ (అవుట్లెట్) ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా...0 Comments 0 Shares 142 Views 0 Reviews
-
ఇంటింటికీ టీడీపీ.. 70 లక్షల ఇళ్లకు చేరువగా కార్యక్రమం.తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం - రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరితంగా సాగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన 24 రోజుల్లో పార్టీ శ్రేణులు మొత్తం 69.26 లక్షల కుటుంబాలను నేరుగా కలిశారు. బుధవారం 24వ రోజున తాజాగా మరో 2.54 లక్షల ఇళ్లను సందర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో,...0 Comments 0 Shares 123 Views 0 Reviews
-
టీడీపీ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం: ఓటరు నమోదుపై అవగాహన.అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ...0 Comments 0 Shares 204 Views 0 Reviews
-
టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు పార్టీని...0 Comments 0 Shares 137 Views 0 Reviews
-
మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబిఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళా నేతలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి, పెనుమర్తి కార్యదర్శిని ప్రత్యేకంగా సన్మానించారు. మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని నాయకులు ప్రోత్సహించారు....0 Comments 0 Shares 1K Views 0 Reviews