• బ్రేకింగ్ న్యూస్

    యాంకర్ పార్ట్> చేతులెత్తేసిన జూపల్లి!

    వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు!
    నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు!
    ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
    నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వను
    నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా -

    బైట్ > మంత్రి జూపల్లి కృష్ణరావు

    #sidhumaroju # bharatAawaz # jupally.
    బ్రేకింగ్ న్యూస్ యాంకర్ పార్ట్> చేతులెత్తేసిన జూపల్లి! వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు! నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు! ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వను నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా - బైట్ > మంత్రి జూపల్లి కృష్ణరావు #sidhumaroju # bharatAawaz # jupally.
    0 Comments 0 Shares 61 Views 4 0 Reviews
  • యాంకర్ పార్ట్ > మాజీ గ్రంథాలయ చైర్మన్ , బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన, రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపిస్తూ, ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరిన శ్రీనివాస్, రాజాసింగ్‌ను “చంబల్ కా డాకు” అని ఎద్దేవా చేశారు.

    #sidhumaroju # bharatAawaz #
    యాంకర్ పార్ట్ > మాజీ గ్రంథాలయ చైర్మన్ , బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన, రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపిస్తూ, ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరిన శ్రీనివాస్, రాజాసింగ్‌ను “చంబల్ కా డాకు” అని ఎద్దేవా చేశారు. #sidhumaroju # bharatAawaz #
    0 Comments 0 Shares 67 Views 4 0 Reviews
  • అల్వాల్ సర్కిల్‌లో ఫాదర్ బాలయ్య నగర్ సమస్యలు – 10 నెలలుగా ప్రజల ఇబ్బందులు

    అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి పైపుల పనులు ఆగిపోవడం, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో ముంపు కారణంగా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

    విద్యార్థులు మాట్లాడుతూ – “గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రతిరోజూ బురదలో నడవడం శిక్షలా మారింది. GHMC వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు.

    కాలనీవాసులు వాపోతూ – “పది నెలల క్రితం తవ్విన రోడ్లు అలాగే వదిలేశారు. వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి, మేమే మోటర్లతో నీటిని తీసేయాలి. మా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది –

    GHMC వెంటనే రోడ్ల ఫై ఉన్న బురదను తీసివేయాలి

    కాలనీవాసులు హెచ్చరిస్తూ – “మా సమస్యలు ఇక పక్కన పెట్టకండి, GHMC తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం ఇక భరించలేము” అని అన్నారు.

    -sidhumaroju
    అల్వాల్ సర్కిల్‌లో ఫాదర్ బాలయ్య నగర్ సమస్యలు – 10 నెలలుగా ప్రజల ఇబ్బందులు అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి పైపుల పనులు ఆగిపోవడం, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో ముంపు కారణంగా కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ – “గ్రామాల్లో కూడా ఇలాంటి దుస్థితి చూడలేదు. ప్రతిరోజూ బురదలో నడవడం శిక్షలా మారింది. GHMC వెంటనే చర్యలు తీసుకోవాలి” అన్నారు. కాలనీవాసులు వాపోతూ – “పది నెలల క్రితం తవ్విన రోడ్లు అలాగే వదిలేశారు. వర్షం పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి, మేమే మోటర్లతో నీటిని తీసేయాలి. మా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల డిమాండ్ స్పష్టంగా ఉంది – GHMC వెంటనే రోడ్ల ఫై ఉన్న బురదను తీసివేయాలి కాలనీవాసులు హెచ్చరిస్తూ – “మా సమస్యలు ఇక పక్కన పెట్టకండి, GHMC తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిర్లక్ష్యం ఇక భరించలేము” అని అన్నారు. -sidhumaroju
    1 Comments 0 Shares 275 Views 15 0 Reviews
  • సికింద్రాబాద్: తిరుమలగిరి> శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుతఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుతఘాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.రిసాలా బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి నగర్ లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ తీస్తున్న క్రమంలో విద్యుతఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా..లక్కీ,విష్ణులకు గాయాలు అయ్యాయి. టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుతఘాతం జరిగింది. నిచ్చెన పైన ఉన్న విజయ్ కి తీవ్రగాయాలు కాగా నిచ్చెన పట్టుకొని ఉన్న విష్ణు,లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    - sidhumaroju
    సికింద్రాబాద్: తిరుమలగిరి> శుభకార్యం కోసం వేసిన పందిరిని తొలగిస్తున్న క్రమంలో విద్యుతఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విద్యుతఘాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.రిసాలా బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరస్వతి నగర్ లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ తీస్తున్న క్రమంలో విద్యుతఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా..లక్కీ,విష్ణులకు గాయాలు అయ్యాయి. టెంట్ హౌస్ యజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంట్ తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుతఘాతం జరిగింది. నిచ్చెన పైన ఉన్న విజయ్ కి తీవ్రగాయాలు కాగా నిచ్చెన పట్టుకొని ఉన్న విష్ణు,లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. - sidhumaroju
    0 Comments 0 Shares 310 Views 13 0 Reviews
  • మంచి ఆలోచన: సఫాయిదారులకు అనుకూలమైనది!

    తమిళనాడులోని కోయంబత్తూర్ మునిసిపాలిటీ ప్రభుత్వం అక్కడ పనిచేసే సఫాయి కార్మికులకు ప్రత్యేక కిట్‌లను అందిస్తోంది. ఎండ ఉన్నా, వర్షం ఉన్నా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా గొడుగు లాంటి వస్తువును వారు పరీక్షిస్తున్నారు. ఇది కార్మికుల ఇబ్బందులను ఎంతవరకు తగ్గించిందో వారికి తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఇలాంటివి తీసుకురావాలని నెటిజన్లు సూచిస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

    -sidhumaroju
    మంచి ఆలోచన: సఫాయిదారులకు అనుకూలమైనది! తమిళనాడులోని కోయంబత్తూర్ మునిసిపాలిటీ ప్రభుత్వం అక్కడ పనిచేసే సఫాయి కార్మికులకు ప్రత్యేక కిట్‌లను అందిస్తోంది. ఎండ ఉన్నా, వర్షం ఉన్నా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా గొడుగు లాంటి వస్తువును వారు పరీక్షిస్తున్నారు. ఇది కార్మికుల ఇబ్బందులను ఎంతవరకు తగ్గించిందో వారికి తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు కూడా ఇలాంటివి తీసుకురావాలని నెటిజన్లు సూచిస్తున్నారు, ఎందుకంటే ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. -sidhumaroju
    0 Comments 0 Shares 311 Views 5 0 Reviews
  • మల్కాజిగిరి జిల్లా/అల్వాల్

    సినీ తార నిధి అగర్వాల్ ఓల్డ్ ఆల్వాల్ లో సందడి చేశారు

    ఓల్డ్ ఆల్వాల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు ప్రారంభించారు.
    ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ లో ఉన్న వివిధ రకాల పట్టుచీరలు, వస్త్రలను తిలకించారు.
    అల్వాల్ ప్రాంత వాసులకు చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు దుస్తులు సరసమైన ధరలకే అందించనునట్లు తెలిపారు.
    ఈనెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు లో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
    కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోనే ఏడవ అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.

    -sidhumaroju
    మల్కాజిగిరి జిల్లా/అల్వాల్ సినీ తార నిధి అగర్వాల్ ఓల్డ్ ఆల్వాల్ లో సందడి చేశారు ఓల్డ్ ఆల్వాల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ లో ఉన్న వివిధ రకాల పట్టుచీరలు, వస్త్రలను తిలకించారు. అల్వాల్ ప్రాంత వాసులకు చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు దుస్తులు సరసమైన ధరలకే అందించనునట్లు తెలిపారు. ఈనెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు లో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోనే ఏడవ అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. -sidhumaroju
    Like
    Love
    2
    11 Comments 1 Shares 1K Views 136 0 Reviews
  • రాచకొండ సిపి. ప్రెస్ మీట్ : సీపీఐ మావోయిస్టు జన నాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు సీనియర్ మావోయిస్టు జంట. తెలంగాణ పోలీస్ ఎదుట లొంగుబాటు...
    ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ..
    దాదాపు 45 ఎండ్లుగా అజ్ఞాత లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు గద్దర్ సమాలికుడు DKSZC సెక్రటేరియట్ నెంబర్ (SCM) అగు మాల సంజీవ్, అతని భార్య దీనా స్టేట్ కమిటీ మెంబర్ (SCM) తో కలిసి జన జీవన స్రవంతిలో కలవటం,తెలంగాణ పోలీస్ మావోయిస్టు పార్టీ పట్ల అవలంబిస్తున్న సమగ్ర అయిన విధానాన్ని ఒక నైతిక విజయం భావిస్తున్నాము. సీపీఐ మావోయిస్టు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలు అందిస్తాం.Cpi మావోయిస్టు పార్టీకి చెందిన ఇరు సీనియర్ అజ్ఞాత నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట జనజీవన స్రవంతిలో కలవడం జరుగుతుందని సిపిఐ మావోయిస్టు మల్లు సంజీవ్ అన్నారు....

    SIDHUMAROJU
    రాచకొండ సిపి. ప్రెస్ మీట్ : సీపీఐ మావోయిస్టు జన నాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు సీనియర్ మావోయిస్టు జంట. తెలంగాణ పోలీస్ ఎదుట లొంగుబాటు... ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. దాదాపు 45 ఎండ్లుగా అజ్ఞాత లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు గద్దర్ సమాలికుడు DKSZC సెక్రటేరియట్ నెంబర్ (SCM) అగు మాల సంజీవ్, అతని భార్య దీనా స్టేట్ కమిటీ మెంబర్ (SCM) తో కలిసి జన జీవన స్రవంతిలో కలవటం,తెలంగాణ పోలీస్ మావోయిస్టు పార్టీ పట్ల అవలంబిస్తున్న సమగ్ర అయిన విధానాన్ని ఒక నైతిక విజయం భావిస్తున్నాము. సీపీఐ మావోయిస్టు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలు అందిస్తాం.Cpi మావోయిస్టు పార్టీకి చెందిన ఇరు సీనియర్ అజ్ఞాత నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట జనజీవన స్రవంతిలో కలవడం జరుగుతుందని సిపిఐ మావోయిస్టు మల్లు సంజీవ్ అన్నారు.... SIDHUMAROJU
    0 Comments 0 Shares 379 Views 13 0 Reviews
  • సికింద్రాబాద్.. భారీ వర్షానికి సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి, రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల వద్ద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి బేగంపేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు నరక యాతన పడ్డారు. మోకాళ్ల లోతు నీటితో వాహనాలు మొరయించి ఇక్కట్ల పాలయ్యారు. విద్యార్థులు.. ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ వర్షం వారికి తీవ్రఇబ్బందిని కలిగించింది.

    -sidhumaroju
    సికింద్రాబాద్.. భారీ వర్షానికి సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి, రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల వద్ద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి బేగంపేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు నరక యాతన పడ్డారు. మోకాళ్ల లోతు నీటితో వాహనాలు మొరయించి ఇక్కట్ల పాలయ్యారు. విద్యార్థులు.. ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ వర్షం వారికి తీవ్రఇబ్బందిని కలిగించింది. -sidhumaroju
    0 Comments 0 Shares 236 Views 11 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com