సికింద్రాబాద్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు.సికింద్రాబాద్ పరేడ్ మైదానం నుండి జూబ్లీ బస్ స్టేషన్ వరకు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో పరుగు చేపట్టారు. ఐక్యత పరుగులో పెద్దఎత్తున పోలీసులు, కంటోన్మెంట్ అధికారులు,విద్యార్ధులు, స్థానిక యువత పాల్గొన్నారు. దేశ ప్రజలంతా ఒక్కటే అనే చాటే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజు పరుగుతో పాటు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు.
Sidhumaroju

0 Comments
0 Shares
304 Views
6
0 Reviews