యాంకర్ పార్ట్ > మాజీ గ్రంథాలయ చైర్మన్ , బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన, రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని, ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపిస్తూ, ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని అన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరిన శ్రీనివాస్, రాజాసింగ్‌ను “చంబల్ కా డాకు” అని ఎద్దేవా చేశారు.
#sidhumaroju # bharatAawaz #

0 Comments
0 Shares
35 Views
4
0 Reviews