సికింద్రాబాద్.. భారీ వర్షానికి సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి, రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల వద్ద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి బేగంపేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు నరక యాతన పడ్డారు. మోకాళ్ల లోతు నీటితో వాహనాలు మొరయించి ఇక్కట్ల పాలయ్యారు. విద్యార్థులు.. ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ వర్షం వారికి తీవ్రఇబ్బందిని కలిగించింది.

-sidhumaroju
సికింద్రాబాద్.. భారీ వర్షానికి సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి, రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల వద్ద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి బేగంపేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు నరక యాతన పడ్డారు. మోకాళ్ల లోతు నీటితో వాహనాలు మొరయించి ఇక్కట్ల పాలయ్యారు. విద్యార్థులు.. ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ వర్షం వారికి తీవ్రఇబ్బందిని కలిగించింది. -sidhumaroju
0 Comments 0 Shares 474 Views 11 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com