• ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం - ప్రాణాలను కాపాడుకుందాం:ఎస్.ఐ పవన్ కుమార్
    చీరాల పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరియు ప్రజల్లో ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించేందుకు స్థానిక పోలీసులు నడుం బిగించారు. ఈ మేరకు మంగళవారం చీరాల పట్టణంలో ట్రాఫిక్ ఎస్.ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికే కాకుండా, తమ ప్రాణ రక్షణ...
    0 Comments 0 Shares 298 Views 0 Reviews
  • ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐ
    కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ట్రాఫిక్-1 సీఐ పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రైవర్లు, వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ కట్టుకోవడం, అతివేగం...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచనలు
    చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని రోశయ్య కాలనీ రహదారిలో టూ టౌన్ సీఐ,బి,అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలునిర్వహించారు. తదుపరి వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు...
    Like
    1
    0 Comments 0 Shares 500 Views 0 Reviews
  • ప్రాణాలను కాపాడేందుకు కఠినమైన ట్రాఫిక్ నిబంధనల అమలు
    రోడ్డు ప్రమాదాల నివారణకు, అమాయక ప్రాణాలను కాపాడేందుకు కఠినమైన ట్రాఫిక్ నిబంధనల అమలు ఎంతో అవసరం. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆధునిక సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ గన్‌ల సహాయంతో నిబంధనలు ఉల్లంఘించే వారికి ఈ-చలానాల ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. కేవలం జరిమానాలే కాకుండా, లైసెన్స్‌ల...
    0 Comments 0 Shares 89 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com