• ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం
    కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు. సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ...
    0 Comments 0 Shares 977 Views 0 Reviews
  • తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
    కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన గోల్డెన్ జూబిలీ వేడుకలు మూడు రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మార్చి 3, 4 తేదీలలో నిర్వహించిన లెక్చర్‌షిప్ కార్యక్రమాల్లో దేవుని వాక్యంపై ఆత్మీయ బోధనలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సువార్తికులు, పూర్వ విద్యార్థులు, సంఘ...
    0 Comments 1 Shares 660 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com