Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి: డిప్యూటీ ఎంపీడీవో.నిమ్మనపల్లి డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మిపతి, సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సర్వేను పరిశీలించి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ-కేవైసీపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు.0 Comments 0 Shares 268 Views 0 Reviews
-
ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్ ప్రాంతంలో సర్వే కార్యక్రమాన్ని నగర కమిషనర్ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి...0 Comments 0 Shares 1K Views 0 Reviews