• Direct train from srikakulam road to tirupati
    ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం అయ్యింది.   ఈ రైలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర...
    0 Comments 0 Shares 195 Views 0 Reviews
  • తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
    కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. గత 97 రోజులకు సంబంధించిన హుండీ ద్వార రూ. 25,19,389 నగదు సమకూరగా, అన్నదానం హుండీ ద్వారా రూ. 6,80,636 వసూలైనట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ. 32,00,025 గా నమోదైనట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమం ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ విభాగం...
    0 Comments 0 Shares 247 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com