Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
పూడ్చిపెట్టిన డెడ్‌బాడీ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. చనిపోయిన కొడుకు డెడ్ బాడీని పూడ్చి పెట్టిన చోట కాపలా పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కందులవారిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. కన్న కొడుకు మృతి చెంది పుట్టెడు...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయంప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, థ్రెడ్స్ వంటి మెటా యాప్‌లను ఉపయోగించే వినియోగదారులు సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీడ్ లోడ్ కాకపోవడం, సందేశాలు పంపడంలో సమస్యలు, లాగిన్ అవ్వడంలో ఇబ్బందులు వంటివి వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంతో సహా అనేక దేశాల వినియోగదారులు ఈ సమస్యపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు...0 Comments 0 Shares 242 Views 0 Reviews
-
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. తమ గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనంలోనే పిల్లలు చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థుల కోసం నూతన భవనం కావాలని పవన్‌కు విన్నవించారు. భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ తన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.17.50 లక్షల నిధులు మంజూరయ్యాయి....0 Comments 0 Shares 236 Views 0 Reviews
-
వైన్స్ షాపు సమీపంలో వ్యక్తి మృతిఎడ్లపాడు గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు ఎడ్లపాడు వైన్స్ షాపు సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించారు. స్థానికులు ఆయనను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #Sivanagendra #Chilakaluripet #Guntur0 Comments 0 Shares 262 Views 0 Reviews