Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|"ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, పరిపాలనా సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయాన్ని తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ఐపీఎస్, బుధవారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుధర్షన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు....0 Comments 0 Shares 209 Views 0 Reviews
-
"సైబర్ నేరాలపై అప్రమత్తం కావాలి.. ఆల్వాల్ పోలీసుల కీలక సూచనలు.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆల్వాల్ హిల్స్ కమిటీ హాల్‌లో ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రజా అవగాహన – ప్రజా భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువత, మహిళలు మరియు కాలనీ ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆల్వాల్ ఎస్‌ఐ దేవేందర్ మాట్లాడుతూ...0 Comments 0 Shares 304 Views 0 Reviews
-
కత్తుల దాడి.. వ్యక్తి హతం.|● తుకారాంగేట్ పరిధిలో ఘటన ● పాతకక్షలే కారణమా? అల్వాల్, సెప్టెంబర్ 14: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తుకారాంగేట్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. బుద్ధనగర్‌లో గణేష్ మండపం వద్ద కార్తీక్ (40)పై కొందరు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతి ప్రేమ వివాహానికి కార్తీక్ సహకరించినట్లు...0 Comments 0 Shares 111 Views 0 Reviews
-
చెర్లపల్లి మింట్‌లో మల్కాజిగిరి పోలీసుల భద్రతా మాక్ డ్రిల్.|● అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన, సమన్వయంపై పరిశీలన ● మింట్ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్ల సమీక్ష ● కీలక ప్రభుత్వ సంస్థల భద్రతపై నిరంతర అప్రమత్తత మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చెర్లపల్లిలో ఉన్న ఇండియా గవర్నమెంట్ మింట్‌లో మంగళవారం ఉదయం భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా మింట్ ప్రాంగణంతో పాటు పరిసర...0 Comments 0 Shares 151 Views 0 Reviews
-
నకిలీ పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.. రూ.4.11 కోట్ల లోన్ మోసం.|● 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు ● కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్ అరెస్ట్ ● ఆరు కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. డీసీపీ శ్రీధర్ ఆల్వాల్, సెప్టెంబర్ 2: నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించడంతో పాటు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన కేసులో కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి...0 Comments 0 Shares 125 Views 0 Reviews
-
మహిళా వ్యాపారికి బెదిరింపులు.. బీఆర్‌ఎస్ నేతపై కేసు.|● నేరేడ్‌మెట్‌లో దుకాణంలోకి చొరబడి దూషించి బెదిరించినట్లు ఫిర్యాదు ● మాజీ ఉద్యోగి వివాదం నేపథ్యంలో ఘటన ● BNS 329(4), 79, 351(2) సెక్షన్ల కింద కేసు ఆల్వాల్, ఆగస్టు 30: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్‌మెట్‌లో మహిళా వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడి, బెదిరింపులకు దిగారనే ఆరోపణలపై స్థానిక బీఆర్‌ఎస్ నేత జె.కె. సాయి గౌడ్, మాజీ ఉద్యోగి సునీల్‌పై పోలీసులు...0 Comments 0 Shares 146 Views 0 Reviews
-
సూర్యనగర్‌లో హత్య.|● ఆరు నెలల గర్భిణి దారుణ హత్య ● భర్తే గొంతు నులిమినట్లు అనుమానం ● ఘటనపై అల్వాల్ పోలీసుల దర్యాప్తు అల్వాల్, సెప్టెంబర్ 14: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో ఆదివారం రాత్రి ఆరు నెలల గర్భిణి శివాని హత్యకు గురైంది. ఆమె భర్త పరశురామ్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యపై అనుమానంతో దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు ప్రాథమిక...0 Comments 0 Shares 122 Views 0 Reviews
-
స్టడీ హాళ్లే టార్గెట్.. ల్యాప్‌టాప్‌లే లూట్.|● ఇద్దరి అరెస్ట్.. రూ.7.60 లక్షల విలువైన 19 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం ● మూడు కమిషనరేట్ల పరిధిలో 16 చోరీ కేసులతో సంబంధం ● మల్కాజిగిరి పరిధిలో అల్వాల్ సహా పలు స్టేషన్లలో కేసులు ఆల్వాల్, సెప్టెంబర్ 5: స్టడీ హాళ్లలో విద్యార్థులు విరామ సమయంలో బయటకు వెళ్లడాన్ని అవకాశంగా చేసుకుని ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న వ్యక్తితో పాటు, వాటిని కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని హైదరాబాద్ సిటీ...0 Comments 0 Shares 182 Views 0 Reviews