• "ఇంటి పనిమనుషులుగా చేరి దొంగతనం.. నేపాలీ ముఠా గుట్టురట్టు: కమిషనర్ బి. సుమతి.|
    మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ పి.ఎస్ పరిధిలో, ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు.  ఈ రోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న కరుడుగట్టిన నేపాలీ ముఠాకు చెందిన...
    0 Comments 0 Shares 580 Views 0 Reviews
  • "మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|
    "ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, పరిపాలనా సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయాన్ని తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ఐపీఎస్, బుధవారం  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుధర్షన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు....
    0 Comments 0 Shares 204 Views 0 Reviews
  • "సైబర్ నేరాలపై అప్రమత్తం కావాలి.. ఆల్వాల్ పోలీసుల కీలక సూచనలు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని ఆల్వాల్ హిల్స్ కమిటీ హాల్‌లో ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రజా అవగాహన – ప్రజా భద్రత కార్యక్రమం నిర్వహించారు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువత, మహిళలు మరియు కాలనీ ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆల్వాల్ ఎస్‌ఐ దేవేందర్ మాట్లాడుతూ...
    0 Comments 0 Shares 299 Views 0 Reviews
  • కత్తుల దాడి.. వ్యక్తి హతం.|
    ● తుకారాంగేట్‌ పరిధిలో ఘటన ● పాతకక్షలే కారణమా? అల్వాల్, సెప్టెంబర్ 14: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తుకారాంగేట్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. బుద్ధనగర్‌లో గణేష్ మండపం వద్ద కార్తీక్‌ (40)పై కొందరు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతి ప్రేమ వివాహానికి కార్తీక్‌ సహకరించినట్లు...
    0 Comments 0 Shares 107 Views 0 Reviews
  • చెర్లపల్లి మింట్‌లో మల్కాజిగిరి పోలీసుల భద్రతా మాక్ డ్రిల్.|
    ● అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన, సమన్వయంపై పరిశీలన ● మింట్ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్ల సమీక్ష ● కీలక ప్రభుత్వ సంస్థల భద్రతపై నిరంతర అప్రమత్తత మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చెర్లపల్లిలో ఉన్న ఇండియా గవర్నమెంట్ మింట్‌లో మంగళవారం ఉదయం భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా మింట్ ప్రాంగణంతో పాటు పరిసర...
    0 Comments 0 Shares 148 Views 0 Reviews
  • నకిలీ పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.. రూ.4.11 కోట్ల లోన్ మోసం.|
    ● 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు ● కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్ అరెస్ట్ ● ఆరు కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. డీసీపీ శ్రీధర్ ఆల్వాల్, సెప్టెంబర్ 2: నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించడంతో పాటు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన కేసులో కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి...
    0 Comments 0 Shares 122 Views 0 Reviews
  • మహిళా వ్యాపారికి బెదిరింపులు.. బీఆర్‌ఎస్ నేతపై కేసు.|
    ● నేరేడ్‌మెట్‌లో దుకాణంలోకి చొరబడి దూషించి బెదిరించినట్లు ఫిర్యాదు ● మాజీ ఉద్యోగి వివాదం నేపథ్యంలో ఘటన ● BNS 329(4), 79, 351(2) సెక్షన్ల కింద కేసు ఆల్వాల్, ఆగస్టు 30: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్‌మెట్‌లో మహిళా వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడి, బెదిరింపులకు దిగారనే ఆరోపణలపై స్థానిక బీఆర్‌ఎస్ నేత జె.కె. సాయి గౌడ్, మాజీ ఉద్యోగి సునీల్‌పై పోలీసులు...
    0 Comments 0 Shares 142 Views 0 Reviews
  • సూర్యనగర్‌లో హత్య.|
    ● ఆరు నెలల గర్భిణి దారుణ హత్య ● భర్తే గొంతు నులిమినట్లు అనుమానం ● ఘటనపై అల్వాల్ పోలీసుల దర్యాప్తు అల్వాల్, సెప్టెంబర్ 14: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో ఆదివారం రాత్రి ఆరు నెలల గర్భిణి శివాని హత్యకు గురైంది.  ఆమె భర్త పరశురామ్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  భార్యపై అనుమానంతో దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు ప్రాథమిక...
    0 Comments 0 Shares 119 Views 0 Reviews
  • స్టడీ హాళ్లే టార్గెట్.. ల్యాప్‌టాప్‌లే లూట్.|
    ● ఇద్దరి అరెస్ట్.. రూ.7.60 లక్షల విలువైన 19 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం ● మూడు కమిషనరేట్ల పరిధిలో 16 చోరీ కేసులతో సంబంధం ● మల్కాజిగిరి పరిధిలో అల్వాల్ సహా పలు స్టేషన్లలో కేసులు ఆల్వాల్, సెప్టెంబర్ 5: స్టడీ హాళ్లలో విద్యార్థులు విరామ సమయంలో బయటకు వెళ్లడాన్ని అవకాశంగా చేసుకుని ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న వ్యక్తితో పాటు, వాటిని కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని హైదరాబాద్ సిటీ...
    0 Comments 0 Shares 179 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com