• నమ్మకమే పెట్టుబడి.. 48 తులాల బంగారం మాయం.|
    ● ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ ● రెండు ఫ్లాట్ల నుంచి సుమారు 48 తులాల బంగారం అపహరణ ● ఏప్రిల్‌లో అకస్మాత్తుగా వెళ్లిపోయిన నేపాలీ కుటుంబంపై అనుమానం ఆల్వాల్, సెప్టెంబర్ 6: ఏళ్ల తరబడి అపార్ట్‌మెంట్‌లో ఉంటూ వాసుల నమ్మకాన్ని పొందిన నేపాలీ కుటుంబం అకస్మాత్తుగా వెళ్లిపోయిన తర్వాత భారీ బంగారం చోరీ వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్...
    0 Comments 0 Shares 139 Views 0 Reviews
  • శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్
    ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com