• కవిటి: అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు
    ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కవిటి మండలం బైరిపురంలో శనివారం నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ పంపిణీని కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుల్లట రాజు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలను సకాలంలో అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
    * పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. * ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నాం. * 67 లక్షల మందికి ఏడాదికి 33 వేల కోట్ల ను వ్యయం చేసి పెన్షన్ అందిస్తు్న్నాం * గతంలో ఒక్క నెల పెన్షన్ తీసుకోకపోయినా తీసేశారు. ఇప్పుడు మూడు నెలలది ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు ఇచ్చాం * గత పాలనలో రౌడీయిజం పరాకాష్టకు చేరింది.  * అకారణంగా నన్ను జైల్లో పెట్టారంటే ఇక...
    0 Comments 0 Shares 363 Views 0 Reviews
  • ప్రతి కుటుంబం సర్వేకు సహకరించాలి: కాకినాడ కమిషనర్
    కాకినాడ నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వే కొనసాగుతోంది. గురువారం నరసన్ననగర్ ప్రాంతంలో సర్వే కార్యక్రమాన్ని నగర కమిషనర్ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్యా వివరాలను నమోదు చేస్తున్న విధానాన్ని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com