• ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం
    కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు. సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ...
    0 Comments 0 Shares 574 Views 0 Reviews
  • డేవిడ్ కింగ్ మృతికి బిబిఎస్ కమిటీ ఘన నివాళులు పాలచర్లలో సంతాప సభలో దైవ సేవకుల భావోద్వేగ స్మరణ
    ఇటీవల పరమపదించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు, ఆత్మీయులు ఎస్. డేవిడ్ కింగ్ స్మారకార్థం గురువారం పాలచర్లలో ఘన సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సంఘానికి చెందిన పలువురు ప్రముఖ దైవ సేవకులు, బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేట్స్, బంధువులు, స్నేహితులు పాల్గొని ఆయన సేవలను కృతజ్ఞతతో స్మరించారు. సభ ప్రారంభంలో డేవిడ్ కింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనప్రార్థన...
    0 Comments 0 Shares 413 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com