• ఈ రోజు తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు నందిపేట్ 11వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటించడం జరిగింది.


    ఈ సందర్భంగా వార్డు నివాసులను కలిసి, వారి సమస్యలు మరియు ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది.
    ఈ రోజు తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు నందిపేట్ 11వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు నివాసులను కలిసి, వారి సమస్యలు మరియు ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది.
    0 Comments 0 Shares 104 Views 0 Reviews
  • తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


    తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగం, ఆత్మగౌరవం, భారతదేశ జాతీయ సమైక్యతకు ప్రతీక. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు తెలంగాణ అడుగులు వేసిన చారిత్రక రోజు ఇది. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీశాయి.


    కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగం, ఆత్మగౌరవం, భారతదేశ జాతీయ సమైక్యతకు ప్రతీక. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు తెలంగాణ అడుగులు వేసిన చారిత్రక రోజు ఇది. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీశాయి. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటేశ్వర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.


    తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
    ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కంటేశ్వర్ చౌరస్తాలో కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
    0 Comments 0 Shares 146 Views 0 Reviews
  • జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.
    జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.
    0 Comments 0 Shares 126 Views 0 Reviews
  • తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 39వ డివిజన్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది
    తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా 39వ డివిజన్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది
    0 Comments 0 Shares 127 Views 0 Reviews
  • నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు.


    తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు.


    డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
    నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
    0 Comments 0 Shares 165 Views 0 Reviews
  • ఉప్పల్ భగాయత్‌లో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన
    హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
    ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల విజయభాస్కర్ సహా పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
    ఉప్పల్ భగాయత్‌లో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల విజయభాస్కర్ సహా పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 128 Views 0 Reviews
  • హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.


    ✅ శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.


    ✅ ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


    ✅ గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.


    ✅ గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు.


    ✅ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు తెలిపారు.


    ✅ గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.


    ✅ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, అయితే, మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు.

    ✅ ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.


    ✅ నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. ✅ శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ✅ ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ✅ గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ✅ గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు. ✅ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు తెలిపారు. ✅ గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ✅ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, అయితే, మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు. ✅ ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. ✅ నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    0 Comments 0 Shares 122 Views 0 Reviews
  • కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి: నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ


    ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ధ్వజం


    వెయ్యికి పైగా బైక్‌లతో బీఆర్ఎస్ శ్రేణుల భారీ ప్రదర్శన

    ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక


    తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బిగాల గణేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పోరాటంలో భాగంగా శనివారం నిజామాబాద్ నగరంలో యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెయ్యి మందికి పైగా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
    పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్ స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది.


    గణేష్ బిగాల గారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్‌గా మారిందని, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు.


    ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేచి చూశారని, అయితే ప్రజా సమస్యలు తీవ్రమవుతుండటంతో పోరాట బాట పట్టక తప్పలేదన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు.


    ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.


    గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు, పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు
    కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి: నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ధ్వజం వెయ్యికి పైగా బైక్‌లతో బీఆర్ఎస్ శ్రేణుల భారీ ప్రదర్శన ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బిగాల గణేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజా పోరాటంలో భాగంగా శనివారం నిజామాబాద్ నగరంలో యువత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వెయ్యి మందికి పైగా యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్ స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది. గణేష్ బిగాల గారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారెంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్‌గా మారిందని, ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ వేచి చూశారని, అయితే ప్రజా సమస్యలు తీవ్రమవుతుండటంతో పోరాట బాట పట్టక తప్పలేదన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తోందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు నేడు కాంగ్రెస్ పాలనతో పోల్చి చూస్తున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు, పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు
    0 Comments 0 Shares 189 Views 0 Reviews
  • *కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తొలగిన అడ్డంకులు*


    *స్టే ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు*


    కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై విధించిన స్టేను ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్లైంది.
    *కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు తొలగిన అడ్డంకులు* *స్టే ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు* కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై విధించిన స్టేను ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పథకాల అమలుకు అడ్డంకులు తొలగినట్లైంది.
    0 Comments 0 Shares 154 Views 0 Reviews
  • ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.


    ✴️ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తితో, ప్రతి క్రీడాకారుడు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.


    ✴️ క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్ర స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.


    ✴️ అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలను కల్పిస్తున్నామని గుర్తుచేస్తూ, తెలంగాణ గౌరవాన్ని, భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వేదికలపై నిలబెట్టే క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు.
    ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు, క్రీడాభిమానులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ✴️ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా, ఆయన స్ఫూర్తితో, ప్రతి క్రీడాకారుడు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర సాధనతో విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. ✴️ క్రీడాకారులను ప్రోత్సహించి తద్వారా తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్ర స్పోర్ట్స్ పాలసీ, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ✴️ అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలను కల్పిస్తున్నామని గుర్తుచేస్తూ, తెలంగాణ గౌరవాన్ని, భారత కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ వేదికలపై నిలబెట్టే క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు.
    0 Comments 0 Shares 215 Views 0 Reviews
  • శ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి!


    andhrapradesh/srisailam-water-update
    శ్రీశైలంలో కీలక పరిణామం.. నీటి నిల్వలపై ఏపీ సర్కార్ ఫోకస్.. తెలంగాణకు కీలక విజ్ఞప్తి! andhrapradesh/srisailam-water-update
    0 Comments 0 Shares 335 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com