• పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ
    పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గాజుల స్వామి తన మనవరాలు ఫంక్షన్ కోసం గోదావరిఖనికి వెళ్లగా... గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి, రూ 5000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI శ్వేత గారు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం...
    0 Comments 0 Shares 308 Views 0 Reviews
  • ఆలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ – రూ.4 లక్షల విలువైన నగలు అపహరణ
    పెద్దాపురం పట్టణంలోని విశాలాక్షి నగర్‌లో సోమవారం రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మెళ్ల ప్రసాద్ నివాసంలో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి యజమాని ఉమ్మెళ్ల ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వార తాళాలు పగలగొట్టబడినట్లు గమనించారు. వెంటనే...
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com