• మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh

    స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

    కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #AndhraPradesh స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    0 Comments 0 Shares 157 Views 0 Reviews
  • *రంగంలోకి దిగిన భారత ఆర్మీ: *

    భారత సైన్యం పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది; ఇకపై, వారిని వారి పద్ధతి ప్రకారమే గుణపాఠం చెబుతారు
    పశ్చిమ బెంగాల్‌లో న్యాయాధికారులను బందీలుగా చేసుకున్న వారిపై ఇప్పుడు కఠిన చర్యలు మొదలయ్యాయి
    అమిత్ షా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనే పూర్తి 15 రోజుల పాటు మకాం వేయనున్నారు; క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, స్వయంగా భారత సైన్యాన్ని కూడా అక్కడ మోహరించాల్సి వచ్చింది
    సైన్యం TMC గూండాలను బయటకు లాగి, వారికి దేహశుద్ధి చేస్తోంది
    *రంగంలోకి దిగిన భారత ఆర్మీ: * భారత సైన్యం పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది; ఇకపై, వారిని వారి పద్ధతి ప్రకారమే గుణపాఠం చెబుతారు పశ్చిమ బెంగాల్‌లో న్యాయాధికారులను బందీలుగా చేసుకున్న వారిపై ఇప్పుడు కఠిన చర్యలు మొదలయ్యాయి అమిత్ షా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనే పూర్తి 15 రోజుల పాటు మకాం వేయనున్నారు; క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, స్వయంగా భారత సైన్యాన్ని కూడా అక్కడ మోహరించాల్సి వచ్చింది సైన్యం TMC గూండాలను బయటకు లాగి, వారికి దేహశుద్ధి చేస్తోంది
    0 Comments 0 Shares 177 Views 0 0 Reviews
  • పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని .

    డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం.

    రికార్డు స్థాయి పనులు

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    పోలవరంనిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల 'డయాఫ్రం వాల్' ను తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. జగన్ నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ డి-వాల్ పూర్తి కావడంతో చంద్రబాబుగారు చెప్పినట్టు 2027 పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి అవుతుందని . డయాఫ్రం వాల్ పూర్తి – లక్ష్యం దిశగా పోలవరం. రికార్డు స్థాయి పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ, ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లనే ఈ అసాధ్యమైన పని సాధ్యమైంది. గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల వేగం ఊహించని రీతిలో పెరిగింది. ఈ ఏప్రిల్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో, ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుగమమైంది. జగన్ హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లు వెనక్కి వెళ్లగా, ఇప్పుడు చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలే లక్ష్యం – తొలి దశకు సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదుపరి లక్ష్యం స్పష్టంగా ఉంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం తొలి దశను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేసి, ఏపీ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • గచ్చిబౌలి పబ్‌లో డ్రగ్స్ కేసు కలకలం
    హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ పోలీసులు పబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
    కోండాపూర్‌లో ఉన్న క్వాక్ ఎరినా పబ్‌లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ “డీజే బ్లాక్ కాఫీ” పేరిట భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు.
    తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి:
    మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ
    డ్రగ్స్ వినియోగం చేసిన అనుమానం
    పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    తదుపరి చర్యలు:
    వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
    కేసు నమోదు
    పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం
    ముఖ్యాంశం
    హైదరాబాద్‌లో పబ్‌లలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది.

    కొండాపూర్ పబ్‌లో డ్రగ్స్ దందా – నటి హేమకు నెగెటివ్
    హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడుల్లో పబ్‌లో కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
    ఈ సందర్భంగా మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురు గంజాయి సేవించినట్లు తేలింది. మరో ఇద్దరికి ఇతర మత్తు పదార్థాలు పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
    ఇదే పబ్‌కు వెళ్లిన నటి హేమను కూడా పరీక్షించగా, ఆమెకు డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరిస్తూ, డ్రగ్ టెస్ట్ కిట్‌ను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు.
    ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    గచ్చిబౌలి పబ్‌లో డ్రగ్స్ కేసు కలకలం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్ పోలీసులు పబ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోండాపూర్‌లో ఉన్న క్వాక్ ఎరినా పబ్‌లో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ “డీజే బ్లాక్ కాఫీ” పేరిట భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. 👉 తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి: మొత్తం 8 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ డ్రగ్స్ వినియోగం చేసిన అనుమానం పాజిటివ్ వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 👉 తదుపరి చర్యలు: వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలింపు కేసు నమోదు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభం ⚠️ ముఖ్యాంశం హైదరాబాద్‌లో పబ్‌లలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటనతో స్పష్టమైంది. కొండాపూర్ పబ్‌లో డ్రగ్స్ దందా – నటి హేమకు నెగెటివ్ హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఏరీనా పబ్‌లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దాడుల్లో పబ్‌లో కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురు గంజాయి సేవించినట్లు తేలింది. మరో ఇద్దరికి ఇతర మత్తు పదార్థాలు పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదే పబ్‌కు వెళ్లిన నటి హేమను కూడా పరీక్షించగా, ఆమెకు డ్రగ్స్ టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరిస్తూ, డ్రగ్ టెస్ట్ కిట్‌ను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    0 Comments 0 Shares 144 Views 0 Reviews
  • ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన
    ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది.
    #HistoricAmaravatiResolution
    #APThanksIndia
    #APThanksModiJi
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇక బిల్లు చట్టం కానుంది. #HistoricAmaravatiResolution #APThanksIndia #APThanksModiJi #Amaravati #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 310 Views 0 Reviews
  • రాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం (హరి హర క్షేత్రం)ఈ నెల 4న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కమిటీ ప్రతినిధులు శాంతాబాయోటెక్ ఎండీ డా కే వరప్రసాద్ గారికి ఆహ్వానం అందచేశారు. కమిటీ ప్రతినిధులు బాలరాజ్, డా అమరేందర్, రామకృష్ణ, శ్రీకాంత్, కమల్ పాల్గొన్నారు
    రాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం (హరి హర క్షేత్రం)ఈ నెల 4న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కమిటీ ప్రతినిధులు శాంతాబాయోటెక్ ఎండీ డా కే వరప్రసాద్ గారికి ఆహ్వానం అందచేశారు. కమిటీ ప్రతినిధులు బాలరాజ్, డా అమరేందర్, రామకృష్ణ, శ్రీకాంత్, కమల్ పాల్గొన్నారు
    0 Comments 0 Shares 137 Views 0 Reviews
  • ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్వహించిన మహంకాళి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు హాజరై భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

    ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి శ్రీ రెడ్డబోయిన గోపి గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

    ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

    ఈ మహోత్సవంలో పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ వంతడుపుల సుధాకర్ పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్,కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది.
    ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్వహించిన మహంకాళి బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డబోయిన గోపి గారు హాజరై భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవతల ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి శ్రీ రెడ్డబోయిన గోపి గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మహోత్సవంలో పట్టణ అధ్యక్షులు రాపెళ్లి శ్రీధర్ వంతడుపుల సుధాకర్ పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్,కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది.
    0 Comments 0 Shares 145 Views 0 Reviews
  • సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు.

    జిల్లా నుంచి వివిధ మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లా రవాణాకార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులకు దాహం తీర్చడానికై త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని సహాయక మోటార్ వాహనముల తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ కల్పన జూనియర్ అసిస్టెంట్ శ్రావణి ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు
    సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు. జిల్లా నుంచి వివిధ మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లా రవాణాకార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారులకు దాహం తీర్చడానికై త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని సహాయక మోటార్ వాహనముల తనిఖీ అధికారి పృథ్వి రాజ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ కల్పన జూనియర్ అసిస్టెంట్ శ్రావణి ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు
    0 Comments 0 Shares 94 Views 0 Reviews
  • రామాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసిన మంత్రి గారు
    రామాపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసిన మంత్రి గారు
    0 Comments 0 Shares 98 Views 1 0 Reviews
  • నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి
    అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం కోట్లాది ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. కేంద్ర‌ప్ర‌భుత్వానికి, మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు.
    ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విజ‌యం..
    ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం..
    కోట్లాది ప్ర‌జ‌ల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ రాజ‌ధానిగా
    చ‌రిత్ర‌-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది.
    జై ఆంధ్ర‌ప్ర‌దేశ్..జ‌య‌హో అమ‌రావ‌తి..

    ...నారా లోకేష్,
    విద్య, ఐటీ శాఖల మంత్రి.
    #HistoricAmaravatiResolution
    #Amaravati
    #AndhraPradesh
    నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం కోట్లాది ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. కేంద్ర‌ప్ర‌భుత్వానికి, మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం .. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విజ‌యం.. ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం.. కోట్లాది ప్ర‌జ‌ల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ రాజ‌ధానిగా చ‌రిత్ర‌-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది. జై ఆంధ్ర‌ప్ర‌దేశ్..జ‌య‌హో అమ‌రావ‌తి.. ...నారా లోకేష్, విద్య, ఐటీ శాఖల మంత్రి. #HistoricAmaravatiResolution #Amaravati #AndhraPradesh
    1 Comments 0 Shares 183 Views 0 Reviews
  • ఈ రోజు చిన్నకడుౠరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ M.G.నరసన్న,కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న, గ్రామ అద్యక్షులు కల్లు లక్ష్మన్న, గ్రామ ఉపాధ్యక్షులు కోడిగుడ్ల లక్ష్మన్న,గౌళ్ళ హనుమంత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న,జనసేన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మహాదేవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
    ఈ రోజు చిన్నకడుౠరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ M.G.నరసన్న,కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న, గ్రామ అద్యక్షులు కల్లు లక్ష్మన్న, గ్రామ ఉపాధ్యక్షులు కోడిగుడ్ల లక్ష్మన్న,గౌళ్ళ హనుమంత్ రెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న,జనసేన మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మహాదేవ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
    0 Comments 0 Shares 107 Views 0 Reviews

  • బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|

    హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

    గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది.

    కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.

    ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది.

    బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి.

    --SAJJANAR . IPS. C.P. HYDERABAD.

    బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.| హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. --SAJJANAR . IPS. C.P. HYDERABAD.
    0 Comments 0 Shares 212 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com